BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్
జాతీయ National News భారత్ ప్రతినిధి : BSNL టెలికం సంస్థ వినియోగదారులకు గుడ్‌న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించబోతున్నది. దీనికి ముందు పెద్ద ఎత్తున 4జీ టవర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలో వెయ్యి 4జీ టవర్లను ఇన్‌స్టాల్ చేసిన బీఎస్‌ఎన్‌ఎల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ 12వేల వరకు టవర్లను ఇన్‌స్టాల్ చేసింది.
National News India Correspondent : Good news for BSNL telecom users The central government-run company is going to launch 4G services in August Before this, large scale 4G towers were being set up on a war footing BSNL has disclosed through its social media platform that it has installed a thousand 4G towers in different parts of the country in a week So far, the state-run telecom company has installed up to 12,000 towers.
మరిన్ని వార్తల కోసం....
* ఎంపీడీవో ఎంపీఓ బదిలీ ఇక్కడ క్లిక్ చేయండి
* జాతీయ తెలుగు దినపత్రిక ఇక్కడ క్లిక్ చేయండి
* ఇల్లు లేని వారికీ కేంద్రం భారీ గుడ్ న్యూస్ కొత్తగా 3కోట్ల ఇల్లులు ఇక్కడ క్లిక్ చేయండి
* BSNL వినియోగదారులకు గుడ్‌న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి