మండల కేంద్రంలో ఎంపీడీవో, ఎంపీఓ బదిలీ
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో జే.రాఘవులు, ఎంపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శిలు బదిలీ అయినవారికి ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంలో తహాశీల్దార్ వై.వెంకటేశం, పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేస్తూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తోటి ఉద్యోగులను గౌరవిస్తూ విధులలో ఆటంకాలు కలవకుండా. ప్రతి ఒక్కరికి సహకరించినందుకు వారందరూ కృతజ్ఞతలు తెలిపారు.
బదిలీపై వెళుతున్న వారి సేవలు ఎప్పటికీ మరిచిపోలే మంటూ బాధతో వీడ్కోలు పలికారు.బదిలీపై వెళ్తున్న వారికి ఘనంగా శాలువా పూలమాలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం పద్మారావు, ఏపీఓ శారద, జూనియర్ అసిస్టెంట్షే రాన్, సూపరెంట్ విజయలక్ష్మి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
honored MPDO J.Raghavu, MPO Ramesh, Panchayat Secretary transferred They were honored in a grand manner. In this context, Tahsildar Y. Venkatesham and Panchayat Secretary said that they have been working together for many years without any trouble to anyone and respecting their fellow employees. Without interruption in duties. They all thanked everyone for their cooperation.
The services of those who are going on transfer will never be forgotten and they bid a sad farewell. For those going on transfer He was honored with a shawl and garlands. APM Padmarao, APO Sharada, Junior Assistant Ron, Superintendent Vijayalakshmi, various village panchayat secretaries, field assistants and others participated in this program.