Type Here to Get Search Results !

Sports Ad

వానలే వానలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ Caution To Individuals Of The Telugu Expresses That It Is Coming Down


 వానలే వానలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వర్షాలు జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్‌ అయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తృతంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

తెలంగాణ ఈ ప్రాంతాల్లో

తెలంగాణలో గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ఏం.మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్లగొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

కాగా భూపాలపల్లి, కరీంనగర్, కుమరం భీమ్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో మోస్తరు వర్ష సూచన ఉందని తెలిపారు. ఇక హైదారబాద్‌ విషయానికొస్తే గురువారం నగరంలో ఆకాశం మేఘావృతమై ఉండి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

It is realized that there has been weighty downpour in two Telugu states for the beyond two days. In any case, the climate division authorities say that these downpours will go on for an additional three days. It is in this foundation that the specialists were alarmed. Weighty downpours Control rooms have been set up in the pouring regions and the circumstance is being surveyed every once in a while. The Meteorological Focal point of Hyderabad has expressed that there are chances of downpour for two additional days. The Meteorological Center has expressed that because of the impact of low strain in the Narrows of Bengal, there will be boundless downpours in the state. 

There of Telangana

Authorities expressed light to direct rain is logical in certain regions of Telangana on Thursday. Particularly Adilabad, Bhadradri Kothagudem, Hyderabad, Jagityala, Janagam, Kamareddy, Khammam, Moderate downpours are normal in Mahabubabad, Manchiryala, Medak, N. Malkazgiri, Mulugu, Nagar Kurnool, Nalgonda, Nirmal, Nizamabad, Rajanna Sirisilla, Rangareddy, Sangareddy, Siddipet, Suryapet, Vikarabad, Warangal, Hanmakonda and Bhuvanagiri areas. 

Authorities express that there is plausible of weighty downpours in Bhupalapally, Karimnagar, Kumaram Bheem and Peddapally locale. Orange alarm has been given against this foundation. Moderate downpour with breezy breezes of 30 to 40 kilometers each hour is normal around there, he said. All things considered, the sky will be shady in the city on Thursday and there is plausible of dispersed downpour in many spots, authorities said.

మరిన్ని వార్తల కోసం....
* భారత్ లోకీ బీఎండబ్ల్యూ స్కూటర్ ఈ విశేషాలు తెలుసా ఇక్కడ నొక్కండి
* నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నొక్కండి
* వానలే వానలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ ఇక్కడ నొక్కండి
* బషీరాబాద్ నూతన ఎంపీడీవోగా యాదయ్య ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies