బషీరాబాద్ నూతన ఎంపీడీవోగా యాదయ్య
Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : బషీరాబాద్ మండల కేంద్రంలో నూతన ఎంపీడీవోగా యాదయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. యలల్ మండలములో మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నా జి. యాదయ్య గారు జెడ్ఫై సిఇఓ గారి ఆదేశాల మేరకు బషీరాబాద్ మండల ఎంపిడిఓగా పూర్తి అదనపు బాధ్యతలు చెప్పట్టడం జరిగింది.బషీరాబాద్ మండల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకార అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు ఉన్న ఎంపీడీవో రాఘవులు కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు.
Yadaiah assumed responsibility as the new MPDO of Bashirabad on Wednesday. Filling in as Yalala Mandal MPO, accepting full extra liabilities as Bashirabad Mandal MPDO on the sets of ZP Chief. Bashirabad new MPDO Yadayah said. He expressed that he will offer all conceivable help for the improvement of Basheerabad mandal. Prior MPDO Raghavs were moved to Nagar Kurnool area as a component of general exchange.
మరిన్ని వార్తల కోసం....
* భారత్ లోకీ బీఎండబ్ల్యూ స్కూటర్ ఈ విశేషాలు తెలుసా ఇక్కడ నొక్కండి
* నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నొక్కండి
* వానలే వానలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ ఇక్కడ నొక్కండి
* బషీరాబాద్ నూతన ఎంపీడీవోగా యాదయ్య ఇక్కడ నొక్కండి