Type Here to Get Search Results !

Sports Ad

భారత్ లోకీ బీఎండబ్ల్యూ స్కూటర్ ఈ విశేషాలు తెలుసా Do You Know These Elements Of BMW Bike In India


 భారత్ లోకీ బీఎండబ్ల్యూ స్కూటర్ ఈ విశేషాలు తెలుసా 

జాతీయ National News భారత్ ప్రతినిధి : బీఎండబ్ల్యూ మోటోరాడ్ భారత్లో తొలి విద్యుత్ స్కూటర్ను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. సీఈ 04 పేరిట తీసుకొచ్చిన ఈ స్కూటర్ ధర రూ.14.9 లక్షలు (ఎక్సోషోరూం, దిల్లీ). కొన్నేళ్లుగా దేశంలో విద్యుత్తు కార్లు విక్రయిస్తున్న జర్మనీకి చెందిన ఈ ప్రీమియం వాహన తయారీ సంస్థ ద్విచక్ర వాహనాలను తీసుకురావడం మాత్రం ఇదే తొలిసారి. స్కూటర్ ధర ఆ స్థాయిలో ఉండడంతో వాహన ప్రియులు ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనే విషయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనేపథ్యంలో సీఈ 04లో ఉన్న విశేషాలేంటో చూద్దాం.

డిజైన్ విషయంలో సీఈ 04ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. బాడీ ప్యానెల్స్ విశాలంగా ఉండడం వల్ల స్కూటర్ పరిమాణంలో పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. సీ 400జీటీ తరహాలోనే కొన్ని మార్పులు చేసి హెడ్లైట్ను డిజైన్ చేశారు.

ఒకే సీటును రెండు టోన్ కలర్లతో తీర్చిదిద్దారు. ఇంపీరియల్ బ్లూ, లైట్ వైట్ రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.

అత్యాధునిక డిజైన్తో పాటు అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, ఫుల్ ఎస్ఈడీ ఇల్యుమినేషన్, 10.25 అంగుళాల టీఎల్డీటీ, తాళం చెవి లేకుండానే ఆపరేట్ చేయడం వంటి ఫీచర్లను ఇచ్చారు.

ఎకో, రెయిన్, రోడ్డు.. ఇలా మూడు రైడ్ మోడ్లను ఇచ్చారు. ఇంటెలిజెంట్ ఎమర్జెన్సీ కాల్, రివర్స్ గేర్, టైప్-సి యూఎస్ బీ పోర్ట్ వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. కావాలనుకుంటే ఇతర యాక్సెసరీలను కూడా తీసుకోవచ్చు.

బీఎండబ్ల్యూ సీఈ 04.. 15kw మోటార్తో వస్తోంది. ఇది గరిష్ఠంగా 42హెచ్పీ శక్తిని, 62ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

0-50 కి.మీ./గం వేగాన్ని 2.6 సెకన్లలోనే అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 120 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.

దీంట్లో 8.5kWh బ్యాటరీని పొందుపర్చారు. దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

2.3kw ఛార్జర్ను ఇస్తున్నారు. దీంతో పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు నాలుగు గంటలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఇంకా వేగంగా ఛార్జ్ చేయాలనుకునేవారికి అదనపు ఖర్చుతో 6.9kw ఫాస్ట్ ఛార్జర్ను అందిస్తోంది.

స్టీల్ డబుల్ లూప్ ఫ్రేక్పై ఈ స్కూటర్ను డిజైన్ చేశారు. 110ఎంఎం ట్రావెల్ అండ్ ఆఫ్సెట్ మోనోషాక్తో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ను ఇచ్చారు. ముందు డబుల్ డిస్క్, వెనక సింగిల్ డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థను ఇచ్చారు.

స్టోరేజీని సీటు కింద ఇచ్చారు. కానీ, దానికి ఓపెనింగ్ను మాత్రం సైడ్ ప్యానెల్ ద్వారా ఇవ్వడం గమనార్హం.

కంఫర్ట్ ప్యాకేజ్ కింద కస్టమర్లు హీటెడ్ గ్రిప్స్, బ్యాక్స్ట్ కంఫర్ట్ సీటును పొందొచ్చు.

డైనమిక్ ప్యాకేజ్ ద్వారా ప్రో రైడింగ్ మోడ్లతో పాటు హెడ్లైట్ ప్రో, అడాప్టివ్ హెడ్లైట్లు, డే టైమ్ రైడింగ్ లైట్ ఇస్తారు.

It is realized that BMW Motorrad sent off the first electric bike in Quite a while on Wednesday. Named CE 04, this bike is estimated at Rs.14.9 lakhs (exoshowroom, Delhi). This is the initial occasion when the German premium vehicle creator, which has been selling electric vehicles in the country for a considerable length of time, is bringing bikes. With the cost of the bike at that level, vehicle fans are keen on what elements are there. In this specific situation, how about we see the highlights of CI 04.

The CE 04 has been overhauled regarding plan. The body boards are wide which makes the bike look greater in size. The fog light has been planned for certain progressions like the C400GT.

Single seat done in two tone tones. This bike is accessible in Supreme Blue and Light White tones.

There are many elements alongside the state of the art plan. Highlights like foothold control, ABS, full SED enlightenment, 10.25 inch TLDT, keyless activity.

Three ride modes like Eco, Downpour, Street.. are given. There are additionally choices like keen crisis call, invert gear, Type-C USB port. Different embellishments can likewise be taken whenever wanted.

BMW CE 04.. Accompanying 15kw engine. It creates a most extreme force of 42hp and a force of 62Nm.

Advances from 0-50 km/h in 2.6 seconds. Most extreme speed is 120 kmph. Accelerating.

It houses a 8.5kWh battery. The organization said that it can venture out as much as 130 kilometers assuming it is completely energized once.

2.3kw charger is given. The organization asserts that it will require about four hours to charge completely. For the people who need to charge significantly quicker, a 6.9kw quick charger is accessible at an extra expense.

This bike is planned on a steel twofold circle outline. Suspension is given by adjustable front forks with 110mm travel and offset monoshock. Front twofold circle and back single plate slowing mechanism is given.

Capacity gave under the seat. However, it is vital that the opening is given through the side board.

Under solace bundle, clients can get warmed grasps, back solace seat.

Front lamp Master, Versatile Headlights, Day Time Riding Light alongside Ace Riding Modes are presented by the Unique Bundle.

మరిన్ని వార్తల కోసం....
* భారత్ లోకీ బీఎండబ్ల్యూ స్కూటర్ ఈ విశేషాలు తెలుసా ఇక్కడ నొక్కండి
* నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ నొక్కండి
* వానలే వానలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ ఇక్కడ నొక్కండి
* బషీరాబాద్ నూతన ఎంపీడీవోగా యాదయ్య ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies