నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధిం చిన చర్చలో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి,సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి కెసిఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
It is accounted for that the head of the BRS party, the head of the resistance, KCR will come to the gathering interestingly. It is realized that KCR will go to the gathering and take part in the conversation connected with the public authority's show of the spending plan on Thursday. KCR in the situation with resistance pioneer He will go to the gathering interestingly. After the loss in the last gathering races, KCR didn't go to the gathering even once. Koluvudiri Revanth Reddy, who was confirmed as the CM by the Congress government in the state, is being bantered in the political circles concerning what KCR will say in the Gathering interestingly.