Type Here to Get Search Results !

Sports Ad

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ Discussion in the assembly on the problems of RTC workers


ఆర్టీసీ కార్మికుల సమస్యలపై  అసెంబ్లీలో చర్చ

Hyderabad News హైదరాబాద్ భారత్ ప్రతినిధి : తెలంగాణ శాసన సభలో  ఆర్టీసీ కార్మికుల సమస్యల పై ఈరోజు వాడి వేడి చర్చ జరిగింది ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షం తరపున బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందన్నారు. వారిని ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వ దగ్గర సమాధానం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పోకడలను గమనిస్తుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. అన్నారు.

Today there was a heated discussion on the issues of RTC workers in the Telangana Legislative Assembly. BRS party MLA Harish Rao spoke on behalf of the opposition during the question and answer session. BRS MLA Harish Rao said that the Congress government ran away without answering the question in the Assembly. RTC workers He said that the previous BRS government had brought a bill recognizing them as government employees. When asked when they will be recognized as government employees, he criticized the government for not having an answer. BRS MLA Harish Rao said that the RTC workers in the state will observe the trends of the Congress party government.

మరిన్ని వార్తల కోసం....
* ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ ఇక్కడ క్లిక్ చేయండి
* డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా ఇక్కడ క్లిక్ చేయండి
* IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని ఇక్కడ క్లిక్ చేయండి
* చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా రూ.100 ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో నీట్ యూజీ తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies