Type Here to Get Search Results !

Sports Ad

IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని A student who is worried about getting a seat in IIT


 IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని

Sirisilla News సిరిసిల్ల భారత్ ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత JEE మెయిన్ లో,ST, 824వ ర్యాంకు సాధించారు. పాట్నా IITలో సీటు వచ్చినా.చేరేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించక మేకల్ని మేపుకొంటున్నారు. మధులత ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్, ఆమెకు రూ. 1.5 లక్షలసాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. 
డబ్బులేని ప్రతిభావంతులైన పిల్లలకు ఇలాంటి సాయాన్ని కొనసాగించాలని సీఎంను పలువురు కోరుతున్నారు.

Badawat Madhulatha from Gonenayak Tanda in Rajanna Sirisilla district secured 824th rank in JEE Main, ST. Even if he gets a seat in Patna IIT, the financial situation is not suitable for admission, but he is grazing the sheep. CM Revanth came to know about this.She got Rs. 1.5 lakhs has been directed to the authorities. 
Many are asking the CM to continue this kind of support to the talented children who have no money.

మరిన్ని వార్తల కోసం....
* ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ ఇక్కడ క్లిక్ చేయండి
* డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా ఇక్కడ క్లిక్ చేయండి
* IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థిని ఇక్కడ క్లిక్ చేయండి
* చుక్కలు చూపిస్తున్న టమాటా ధర ఏకంగా రూ.100 ఇక్కడ క్లిక్ చేయండి
* ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* త్వరలో నీట్ యూజీ తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies