Type Here to Get Search Results !

Sports Ad

బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా ఏమవుతుందో తెలుసా Do You Know The Dangers Of Eating Almonds With The Shell

బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా ఏమవుతుందో తెలుసా

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : ఆరోగ్యంగా ఉండాలన్నా రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా పిల్లలు,పెద్దలు రోజువారీ ఆహారంలో బాదంపప్పులు, డ్రై ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే డాకర్లు సూచించారు కదా అని ఎలా పడితే అలా వీటిని వినియోగిస్తే కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం కూడా ఉందంటున్నారు. బాదంపప్పును ఎలా తినాలి బాదంపప్పును నానబెట్టి తినాలని అంటుంటారు ఎందుకు దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాం. బాదం పప్పులో కొన్ని క్యాన్సర్ కారకాలు ఉంటాయి.ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. అందువల్ల వాటిని సరైన సమయంలో, సరియైన మార్గంలో తినడం చాలా ముఖ్యం.

 తద్వారా ప్రయోజనం పొందొచ్చు. బాదంపప్పును ఎలా తింటే మంచిది బాదంపప్పును రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పొట్టు తీసి తినాలి. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే మూలకాలను తొలగిస్తుంది. నానబెట్టిన బాదంపప్పులో హానికరమైన రసాయనాలు ఉండవు. బాదం పప్పు తొక్కలో మాత్రమే హానికరమైన రసాయనాలు ఉంటాయి. వీటిని నానబెట్టడం ద్వారా తొలగించవచ్చు. కాలేయ క్యాన్సర్ బాదంపప్పు తొక్కలో ఆఫ్లా టాక్సిన్  బి1 అనే రసాయం ఉంటుంది.

 ఇది కాలేయ క్యాన్సర్కు దారి తీస్తుంది. బాదంపప్పును నానబెడితే మంచి ప్రయోజనాలను అందిస్తుంది. బాదంపప్పును నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో మంచి ప్రోటీన్లు ఉంటాయి.ఇది బరువు తగ్గేందుకు  సాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తపోటు( బ్లడ్ ప్రెషర్ ) ను అదుపులో ఉంచుతుంది. నానబెట్టిన బాదంపప్పులో ఒమెగా త్రి ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే  గుండెకు చాలా మంచిది. ఇవి గుండెకు కావాల్సిన ఫ్యాటీ ఆమ్లాలను అందజేస్తాయి. 

Doctors suggest that children and adults eat almonds and dry fruits in their daily diet to stay healthy and active throughout the day. However, it is said that there is a possibility of some side effects if they are used as suggested by Dockers. How to eat almonds Let's see why it is said to soak almonds and eat them.

 So you can benefit. How to eat almonds: Soak the almonds overnight and peel them and eat them the next day. It removes elements that cause cancer. Soaked almonds do not contain harmful chemicals. Only the skin of almonds contains harmful chemicals. These can be removed by soaking. Liver Cancer Almond skin contains a chemical called aflatoxin B1.

 It can lead to liver cancer. Soaking almonds provides good benefits. Soaking almonds and eating them can provide good benefits. It contains good proteins and helps in weight loss. Reduces cholesterol. Controls blood pressure. Soaked almonds contain omega three fatty acids. Taking these regularly is very good for the heart. They provide essential fatty acids to the heart.

మరిన్ని వార్తల కోసం.... 
* బిగ్ బాస్ 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక ఇక్కడ క్లిక్ చేయండి
* రోజుకు రెండు తింటే దిమ్మతిరిగే లాభాలు అవి ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి
* తిరుమల భక్తులకు షాక్ ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూ ప్రసాదం ఇక్కడ క్లిక్ చేయండి
* 21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి
* కొవ్వు కాలేయంతో బాధపడుతున్నారా ఈ ఆహారంతో మంచి ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ సిటీకి రెడ్ అలర్ట్ రేపటి నుంచి (30వ తేదీ) అతి భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్టు 31న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా 16వేల ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి
* దసరా దివాళీకి సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies