Type Here to Get Search Results !

Sports Ad

21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది This Is How Your Health Will Improve If You Stop Taking Medicine For 21 Days

21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది

ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : మనకు ఉండే అలవాట్లతోనే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మన అలవాట్లను వల్ల శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి. కొన్ని మార్పులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని మార్పులు చాలా ప్రతికూల పరిణామాలను కలిగి ఉంటాయి.  మద్యపానం, ధూమపానం ఆపేయడం వలన అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇలాంటి అలవాటును కొద్దిరోజులు మానుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ప్రధానంగా ఆల్కహాల్ అలవాటును మానుకుంటే మరీ మంచిది. వరుసగా 21 రోజులు మద్యం సేవించకపోతే శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. 

 21 రోజుల ఛాలెంజ్ మద్యం తాగితే వచ్చే సమస్యలు మన అందరికీ తెలుసు. కానీ అంత ఈజీగా మనేయరు. 21 రోజుల పాటు మద్యం మానేస్తే చాలా ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 21 రోజులు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుంది. మీరు ఆల్కహాల్ కంటే ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మీకు రుచికరమైనది తినాలనే కోరిక ఉంటుంది. చాలా ఆరోగ్యంగా ఉంటారు.

Our health is affected by our habits. Various changes happen in the body due to our habits. Some changes have a positive effect. Some changes have very negative consequences.  Quitting drinking and smoking has many benefits. If you avoid this habit for a few days, many changes will occur in the body. Mainly it is better to avoid alcohol habit.

 Our health is affected by our habits. Various changes happen in the body due to our habits. Some changes have a positive effect. Some changes have very negative consequences.  Quitting drinking and smoking has many benefits. If you avoid this habit for a few days, many changes will occur in the body. Mainly it is better to avoid alcohol habit.

మరిన్ని వార్తల కోసం.... 
* బిగ్ బాస్ 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక ఇక్కడ క్లిక్ చేయండి
* రోజుకు రెండు తింటే దిమ్మతిరిగే లాభాలు అవి ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి
* తిరుమల భక్తులకు షాక్ ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూ ప్రసాదం ఇక్కడ క్లిక్ చేయండి
* 21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి
* కొవ్వు కాలేయంతో బాధపడుతున్నారా ఈ ఆహారంతో మంచి ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ సిటీకి రెడ్ అలర్ట్ రేపటి నుంచి (30వ తేదీ) అతి భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా ఏమవుతుందో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్టు 31న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా 16వేల ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి
* దసరా దివాళీకి సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies