Type Here to Get Search Results !

Sports Ad

దసరా దివాళీకి సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు ఇవే These Are The Special Trains From Secunderabad For Dussehra Diwali

దసరా దివాళీకి సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు ఇవే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి దసరా దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండగల సమయంలో ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు చేపట్టింది. 48 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీంతో రద్దీ భారీగా తగ్గే అవకాశం ఉంది.

* కాచిగూడ - తిరుపతి (07653) రైలు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుంది
* తిరుపతి - కాచిగూడ (07654) అక్టోబర్ 11  నుంచి నవంబర్ 15  వరకు
* సికింద్రాబాద్ - నాగర్సోల్ (07517) అక్టోబర్ 9  నవంబర్ 6 వరకు
* నాగర్‌సోల్ - సికింద్రాబాద్ (07518) సర్వీస్ అక్టోబర్ 10  నవంబర్ 7 
* కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07122) అక్టోబర్ 7 నవంబర్ 4 
* సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07188) అక్టోబర్ 8 నవంబర్ 5 వరకు. 

South Central Railway has given good news to the passengers of Telugu states on the occasion of Dussehra Diwali festival. Measures have been taken to ensure that passengers do not face any difficulties during festivals. It has decided to run 48 special trains. With this there is a possibility that the traffic will be greatly reduced.

మరిన్ని వార్తల కోసం.... 
* బిగ్ బాస్ 8లోకి ఇద్దరు మాజీ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ ప్రేక్షకులకు నవ్వుల వినోదమే ఇక ఇక్కడ క్లిక్ చేయండి
* రోజుకు రెండు తింటే దిమ్మతిరిగే లాభాలు అవి ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయండి
* తిరుమల భక్తులకు షాక్ ఆధార్ కార్డు చూపిస్తేనే లడ్డూ ప్రసాదం ఇక్కడ క్లిక్ చేయండి
* 21 రోజులు మందు మానేస్తే మీ ఆరోగ్యం ఇలా బాగుపడుతుంది ఇక్కడ క్లిక్ చేయండి
* కొవ్వు కాలేయంతో బాధపడుతున్నారా ఈ ఆహారంతో మంచి ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి
* హైదరాబాద్ సిటీకి రెడ్ అలర్ట్ రేపటి నుంచి (30వ తేదీ) అతి భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్​ చేయాలో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా ఏమవుతుందో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* ఆగస్టు 31న హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా 16వేల ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies