డ్యాన్స్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : బరువు తగ్గాలని శరీరాకృతి అందంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. అందుకోసం చాలామంది జిమ్ కి వెళ్తారు. కొందరు కష్టంగా ఉన్నా బరువులు ఎత్తుతారు. మరికొందరైతే డైటింగ్ పేరుతో బలవంతంగా నోరు కట్టేసుకుంటారు. అయితే ఇలాంటివేవీ చేయకుండానే సంతోషంగా బరువు తగ్గొచ్చు. అదెలాగంటారా డ్యాన్స్ చేస్తూ బరువు తగ్గొచ్చు. అదీ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. డ్యాన్స్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే చాలా క్యాలరీలు ఖర్చవుతాయి.
దీనివల్ల సులువుగా అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు. అందుకే డ్యాన్స్ ను ఫిట్ నెస్ లో భాగంగా రోజువారీ అలవాట్లలో చేర్చుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు కరుగుతుంది. అంతేకాదు, డ్యాన్స్ చేసేటప్పుడు వచ్చే మ్యూజిక్ మనసును ఉల్లాసపరుస్తుంది. అయితే డ్యాన్స్లోని అన్ని భంగిమలు బరువు తగ్గేందుకు తోడ్పడవు. ఉపయోగపడే కొన్ని స్టెప్స్ ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే శరీరాకృతి ఆకర్షణీయంగా మీరనుకున్నట్టు ఉంటుంది.
Everyone wants to lose weight and have a beautiful body. Many go to the gym for that. Some lift weights even when it's difficult. Others force gagging in the name of dieting. But you can lose weight happily without doing anything like this. How can you lose weight by dancing? They will be happy and healthy. Dancing improves blood circulation in the body. It also burns a lot of calories.
This can easily get rid of the problem of excess weight. That is why if dance is included in daily habits as a part of fitness, excess fat in the body will melt. Moreover, the music that comes while dancing is mind boggling. But not all dance poses help in weight loss. Some useful steps should be done regularly every day. Only then will the body shape be as attractive as you think.
మరిన్ని వార్తల కోసం....
* పెరుగు తింటే బరువు పెరగరు తగ్గుతారు ఇక్కడ క్లిక్ చేయండి
* డిసెంబర్ 9న తెలంగాణకు పండుగ రోజు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణకు మరో 200 మెగావాట్ల విద్యుత్ ఇక్కడ క్లిక్ చేయండి
* మీకు తెలుసా ప్లాస్టిక్ పెరిగితే పిల్లలు పుట్టరట ఇక్కడ క్లిక్ చేయండి
* యూట్యూబ్ వీడియోలు రీల్స్ చేస్తే రూ. 8లక్షలు ఇక్కడ క్లిక్ చేయండి
* డ్యాన్స్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా ఇక్కడ క్లిక్ చేయండి
* బొప్పాయి విత్తనాలతో 5 రకాల ఆరోగ్య ప్రయోజనాలివే ఇక్కడ క్లిక్ చేయండి
* ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది వెంటనే అప్డేట్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* జన్ ధన్ యోజనకు పదేళ్లు 53కోట్ల అకౌంట్లు 2 లక్షల కోట్ల డిపాజిట్లు ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ విషయం మీకు తెలుసా దిండు పెట్టుకుంటే మొటిమలు వస్తాయి ఇక్కడ క్లిక్ చేయండి





