నెలకు 1 శాతం వడ్డీకి బంగారం లోన్లు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఐఐఎఫ్ ఎల్ ఫైనాన్స్ నెలకు 1 శాతం వడ్డీ రేటుతో సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు బంగారు లోన్లు ఇస్తామని ప్రకటించింది. కస్టమర్ల కోసం ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ మేళాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రాసెసింగ్ చార్జీలను కూడా వసూలు చేయబోమని కంపెనీ ప్రకటించింది.
లోన్లను చాలా తక్కువ సమయంలో ఇస్తామని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు. సులభమైన డిజిటల్ చెల్లింపులను అందిస్తున్నామని తెలియజేశారు. బ్రాంచులకు వెళ్లి లేదా ఆన్‌లైన్ ద్వారా లోన్లకు అప్లై చేసుకోవచ్చని ఆయన వివరించారు.
IIF L Finance has announced that it will provide gold loans from September 25 to September 30, 2024 at an interest rate of 1 percent per month. Gold fairs are organized in Telugu states on these dates for customers. The company has announced that it will not charge processing charges on this occasion.
A senior executive of the company said that the loans will be given in a very short time. They informed that they are providing easy digital payments. He explained that one can go to branches or apply for loans online.