Type Here to Get Search Results !

Sports Ad

సెప్టెంబర్ 27 నుండి 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ Verification Of Certificates Of 2008 DSC Candidates From September 27

సెప్టెంబర్ 27 నుండి 2008 డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : డీఎస్సీ 2008లో సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాల వారిగా బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్  అధికారులు www.schooledu.telangana.gov.in వెబ్ సైట్​లో పెట్టనున్నారు. దీంట్లోనే ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తూ ధ్రువీకరించే పత్రం కూడా ఉంటుంది. దీన్ని నింపి ఉమ్మడి డీఈఓ ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది.
కాగా, ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకూ డీఈఓ ఆఫీసుల్లో జరిగే సర్టిఫికేట్  వెరిఫికేషన్ లో పాల్గొనాలని స్కూల్  ఎడ్యుకేషన్  డైరెక్టర్  నర్సింహా రెడ్డి తెలిపారు. ఆ తర్వాత వచ్చేవారికి అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

The details of the selected candidates in DSC 2008 will be put on the website www.schooledu.telangana.gov.in on Wednesday by the district wise. It also contains a document confirming that it is allowed to join the job. It has to be filled and submitted at the joint DEO offices. 

 Director of School Education Narsimha Reddy said that they should participate in the certificate verification held at the DEO offices from 27th of this month to 5th of October. He made it clear that those who come after that will not have a chance.

మరిన్ని వార్తల కోసం....  
* నెలకు 1 శాతం వడ్డీకి ​ బంగారం లోన్లు ఇక్కడ క్లిక్ చేయండి
* తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇక్కడ క్లిక్ చేయండి
* నవంబర్ లో టెట్ ఫిబ్రవరిలో మరో డీఎస్సీ ఇక్కడ క్లిక్ చేయండి
* టీ20 వరల్డ్ కప్ యూఏఈ బయలుదేరిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies