కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు ప్రాసెస్ ఇదిగో
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : పెన్షన్దారులకు తమ పీఎఫ్ను ఎక్కడ నుంచైనా విత్డ్రా చేసుకునేలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అవకాశం కల్పిస్తోంది. మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇం డ్ల కొనుగోలు వంటి ఎంప్లాయీ అవసరాల కోసం పెన్షన్ దారులు తమ డబ్బును డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఇటీవల పీఎఫ్ విత్ డ్రా విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ఫండ్ విత్ డ్రా లిమిట్ ను రూ.50వేల నుంచి రూ.1లక్షా రూపాయలకు పెంచింది. దీంతోపాటు పెన్షన్ దారులకు మరో వెసులుబాటు కూడా ఉంది. అదేంటంటే కంపెనీ అనుమతి లేకుండానే ఎక్కడైనా ఎప్పుడైనా పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.
విత్ డ్రా చేసుకునే ప్రాసెస్....
ఆన్ లైన్ ద్వారా అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా కంపెనీ యజమాని సంతకం లేకుండానే PF మొత్తం నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.క్లెయిమ్ ప్రాసెస్ చేసిన తర్వాత 15 రోజుల్లోగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీనికోసం యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్(UAN), అప్డేట్ చేయబడిన KYC, మీ UAN తో రిజస్టర్ తో చేయబడిన మొబైల్ నంబరు తప్పనిసరిగా ఉండాలి. తద్వారా కంపెనీ ఆమోదం లేకుండానే మీ EPF మొత్తాన్ని సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు.
Employees' Provident Fund Organization (EPFO) allows pensioners to withdraw their PF from anywhere. Pensioners can withdraw their money for employee needs like medical expenses, purchase of equipment. For this, recently many changes have been brought in the PF with draw.
As part of this, the emergency fund with draw limit has been increased from Rs.50 thousand to Rs.1 lakh. Apart from this, there is another facility for the pensioners. That means PF can be withdrawn anywhere anytime without the permission of the company.
మరిన్ని వార్తల కోసం....
* వరల్డ్ రికార్డ్ బ్రేక్ రాపర్తి మనుశ్రీరామ్ ఇక్కడ క్లిక్ చేయండి
* యూట్యూబర్ వైల్డ్ కుకింగ్ వరల్డ్ ఫేమస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇండి రేసింగ్ అదుర్స్ కాంస్యం నెగ్గిన ఇండియా టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇదెక్కడి పిచ్చిరా రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు ఇక్కడ క్లిక్ చేయండి