Type Here to Get Search Results !

Sports Ad

యూట్యూబర్ వైల్డ్​ కుకింగ్​ వరల్డ్​ ఫేమస్ YouTuber Wild Cooking Is World Famous

యూట్యూబర్ వైల్డ్​ కుకింగ్​ వరల్డ్​ ఫేమస్

జాతీయ National News భారత్ ప్రతినిధి : చిన్నప్పటినుంచి చెఫ్​ కావాలని కలలు కన్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. ఒక పెద్ద సంస్థలో చెఫ్​గా ఉద్యోగంలో చేరాడు. అంతలోనే కరోనా ప్యాండెమిక్​ వల్ల అతన్ని ఇంటికే పరిమితం చేసింది. ఉద్యోగం లేకపోయినా నచ్చిన పని మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే సోషల్​ మీడియా కంటెంట్​ క్రియేటర్​గా మారాడు. హోటల్​లో చేసే వంటలే ఇంట్లో చేస్తూ వీడియోలు తీసి అప్​లోడ్​ చేశాడు.

 కట్​ చేస్తే శ్రీలంకలోనే ఫేమస్​ కంటెంట్​ క్రియేటర్​గా మారిపోయాడు చరిత్​ ఎన్​ సిల్వా. శ్రీలంకలో ఫేమస్​ యూట్యూబ్​ ఛానెల్ ‘వైల్డ్ కుక్‌‌‌‌బుక్’. ఆ దేశంలోనే కాదు ఈ ఛానెల్​కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్​ ఉన్నారు. దీన్ని చరిత్ ఎన్. సిల్వా నడుపుతున్నాడు. అతన్ని అందరూ ముద్దుగా ‘దేవ్’​ అని పిలుస్తుంటారు. సిల్వా1996లో శ్రీలంకలో పుట్టాడు. అక్కడే చదువుకుని చెఫ్​గా సెటిల్​ అయ్యాడు. నచ్చిన ఉద్యోగం, సరిపడా జీతంతో హాయిగా సాగుతున్న అతని జీవితంలోకి కరోనా ఒక ఉప్పెనలా వచ్చింది.

 అయితే ఆ ఉప్పెన వల్లనే అతను సోషల్​ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే అతని జీవితంలో టర్నింగ్​ పాయింట్ అయ్యింది. దానివల్లే సక్సెస్​తోపాటు గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. అతని లైఫ్ గురించి అతని మాటల్లోనే ​ చిన్నప్పటి నుంచి చెఫ్‌‌‌‌ కావాలని కలలు కన్నాను. ఎందుకంటే మాది చెఫ్​ కుటుంబం. వరల్డ్​ ఫేమస్​ చెఫ్స్​ నిర్వహించే కుకరీ ప్రోగ్రామ్స్​ చూస్తూ పెరిగా. ఆ ప్రోగ్రా​మ్స్​ నేను కంటెంట్​ క్రియేటర్​గా ఎదగడానికి దోహదం చేశాయి కూడా.

He dreamed of becoming a chef since childhood. At last he achieved what he wanted. He joined a job as a chef in a big company. At the same time, he was confined to his home due to the corona pandemic. He decided to do what he liked even if he didn't have a job. That's why he became a social media content creator.

 If cut, Charit N Silva has become a famous content creator in Sri Lanka. A famous YouTube channel in Sri Lanka is 'Wild Cookbook'. This channel has followers not only in that country but all over the world. Charit N. Silva is driving. Everyone affectionately calls him 'Dev'.

 But because of that surge, he made an entry into social media. That was the turning point in his life. Because of that he got success as well as recognition. In his words about his life, I dreamed of becoming a chef since childhood. Because we are a family of chefs.

మరిన్ని వార్తల కోసం....  
* వరల్డ్ రికార్డ్​ బ్రేక్​ రాపర్తి మనుశ్రీరామ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇండి రేసింగ్‌‌‌‌ అదుర్స్‌‌‌‌ కాంస్యం నెగ్గిన ఇండియా టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇదెక్కడి పిచ్చిరా రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు ప్రాసెస్ ఇదిగో ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies