ఇదెక్కడి పిచ్చిరా రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు
జాతీయ National News భారత్ ప్రతినిధి : ఈ రోజుల్లో జనాలు రాత్రికి రాత్రే పాపులర్ అవ్వాలనుకుంటున్నారు. దానికోసం పిచ్చి చేష్ఠలు వెర్రి చేష్ఠలు చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ వీడియోలు చేయడం రిస్కయినా ప్రాణం మీదకు వస్తాయని తెలిసినా జనాలు వెనుకాడటం లేదు. వారి ప్రాణాలే కాదు. ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెట్టి వీడియోలు చేస్తున్నారు. వైరల్ వ్యామోహంలో పడిన ఓ మహిళ పాపులారిటీ కోసం చిన్నారిని అజాగ్రత్తగా పట్టుకొని పాడుబడ్డ బావిలో స్టంట్స్ చేయడం సోషల్ మీడియా రీల్ కోసం ప్రయత్నించడం కనిపించింది. .ఈ వీడియో చూసిన వారు షాక్ అయ్యారు.
ఓ తల్లి రీల్స్ మోజులో పాడుబడ్డబావిపై కూర్చొని చిన్నారిని బావిలో ఉంచి పట్టుకొని పాటలు పాడుతూ ఎంజాయి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సోషల్ మీడియా పాపులారిటీ కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిల్లల ప్రాణాలను రిస్క్ పెట్టడం ఎంతవరకు సమంజనం తేడా వచ్చిందా ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందనే సోయి లేదు వెర్రి వేషాలు వేస్తూ ఫేమస్ కోసం సోషల్ మీడియాకు బానిసలు కాకండి అంటూ సజ్జనార్ వీడియో షేర్ చేశారు.
Nowadays people want to become popular overnight. For that, they want to do crazy things and post them on social media and go viral. People do not hesitate to make those videos even if they know that they will risk their lives. Not their lives. A woman caught in a viral craze is seen doing stunts in an abandoned well holding a careless child for a social media reel for popularity. Those who saw this video were shocked.
A video of a mother sitting on an abandoned well holding her child in the well while enjoying herself singing songs has gone viral on social media. After watching this video RTC MD Sajjanar responded. Children's lives are taken by crazy pretenders for social media popularity Sajjanar shared a video saying, "Don't become a slave to social media by pretending to be crazy and pretending to be famous.