Type Here to Get Search Results !

Sports Ad

వరల్డ్ రికార్డ్​ బ్రేక్​ World Record Break

వరల్డ్ రికార్డ్​ బ్రేక్​ 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి చెందిన మాక్స్ కేర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నవీన్ కుమార్– శ్వేత దంపతుల కుమారుడు రాపర్తి మనుశ్రీరామ్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించాడు. పట్టణంలోని సంస్కృతి స్కూల్లో మనుశ్రీరామ్ 4వ తరగతి చదువుతున్నాడు. అంతకుముందు ఈ రికార్డు 19 సెకండ్లుగా నమోదై ఉండగా, ప్రస్తుతం మనుశ్రీరామ్ 15.8 సెకండ్లలో రాష్ర్టాలు, రాజధానుల పేర్లు చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ పోటీల్లో గెలుపొందిన శ్రీరామ్ కు సోమవారం సంస్థ నిర్వాహకులు కొరియర్ ద్వారా అవార్డును పంపించారు.

Raparthi Manusreeram, son of Dr. Naveen Kumar, chairman of Max Care Hospital, Miryalaguda town center, Nalgonda district, white couple, has secured a place in the World Wide Book of Records. Manusreeram is studying in the 4th standard at Sankshatri School in the town.

 Earlier this record was recorded as 19 seconds, but now Manusreeram named the states and capitals in 15.8 seconds and got a place in the World Wide Book of Records. On Monday, the organizers of the organization sent the award to Sriram who won these competitions through courier.

మరిన్ని వార్తల కోసం....  
* యూట్యూబర్ వైల్డ్​ కుకింగ్​ వరల్డ్​ ఫేమస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇండి రేసింగ్‌‌‌‌ అదుర్స్‌‌‌‌ కాంస్యం నెగ్గిన ఇండియా టీమ్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇదెక్కడి పిచ్చిరా రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు ప్రాసెస్ ఇదిగో ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies