Type Here to Get Search Results !

Sports Ad

ఇండి రేసింగ్‌‌‌‌ అదుర్స్‌‌‌‌ కాంస్యం నెగ్గిన ఇండియా టీమ్ Indy Racing Adurs Is The Indian Team That Won The Bronze Medal

ఇండి రేసింగ్‌‌‌‌ అదుర్స్‌‌‌‌ కాంస్యం నెగ్గిన ఇండియా టీమ్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇండియాలో తొలి ఆఫ్ రోడ్ ఎలక్ర్టిక్‌‌‌‌ బైక్‌‌‌‌ రేసింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ‘ఇండి రేసింగ్‌‌‌‌’ ప్రపంచ వేదికపై చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ మోటార్‌‌‌‌ సైక్లింగ్‌‌‌‌ ఫెడరేషన్ (ఎఫ్‌‌‌‌ఐఎం) నిర్వహించే ప్రతిష్టాత్మక ఈ–ఎక్స్‌‌‌‌ప్లోరర్‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌లో  అరంగేట్ర సీజన్‌‌‌‌లోనే కాంస్య పతకంతో పోడియంపైకి వచ్చి సత్తా చాటింది. ఈ వరల్డ్ కప్‌‌‌‌లోని నాలుగు రేసుల్లో ఇండి రేసింగ్‌‌‌‌ జట్టు మొత్తంగా 479 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌‌‌‌తో కాంస్యం అందుకుంది.

  స్విట్జర్లాండ్‌‌‌‌లోని క్రాన్స్‌‌‌‌ మోంటానా వేదికగా జరిగిన  వరల్డ్ కప్‌‌‌‌ చివరి రౌండ్‌‌‌‌లో మెప్పించిన  ఇండి రేసింగ్‌‌‌‌ రైడర్‌‌‌‌ శాండ్రా గోమెజ్‌‌‌‌ 271 పాయింట్లతో విమెన్స్‌‌‌‌ కేటగిరీలో చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. కాగా,  ఇండియా తరఫున ఈ –బైక్ రేసింగ్‌‌‌‌ ప్రయాణాన్ని ఆరంభించి తొలి సీజన్‌‌‌‌లోనే మెడల్‌‌‌‌ సాధించడంపై ఇండి రేసింగ్‌‌‌‌ ఓనర్, హైదరాబాద్‌‌కు చెందిన  కంకణాల అభిషేక్‌‌‌‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

 ఇలాంటి రేసింగ్‌‌‌‌లోనూ ప్రపంచ వేదికపై ఇండియాకు మెడల్ తెచ్చే జట్టును దేశ అభిమానులకు అందించటం తనకు ప్రత్యేక అనుభూతిగా నిలుస్తుందన్నారు. ఇండి రేసింగ్ చూసి  దేశంలో బైక్‌‌‌‌ ఉన్న ప్రతి కుర్రాడు రేసింగ్‌‌‌‌ రంగంలోకి రావాలని కలలు కంటాడని  అన్నారు. 

India's first off-road electric bike racing team 'Indy Racing' has created history on the world stage. Finished on the podium in the prestigious E-Explorer World Cup organized by the International Motorcycling Federation (FIM) with a bronze medal in its debut season.

 Indy Racing rider Sandra Gomez won the championship title in the women's category with 271 points after impressing in the final round of the World Cup held at Crans Montana, Switzerland. Meanwhile, on behalf of India, the journey of e-bike racing has started

 He said that it is a special feeling for him to present a team that brings a medal to India on the world stage in such racing to the fans of the country. He said that after seeing Indy racing, every boy who has a bike in the country dreams of entering the racing field.

మరిన్ని వార్తల కోసం....  
* వరల్డ్ రికార్డ్​ బ్రేక్​ రాపర్తి మనుశ్రీరామ్ ఇక్కడ క్లిక్ చేయండి
* యూట్యూబర్ వైల్డ్​ కుకింగ్​ వరల్డ్​ ఫేమస్ ఇక్కడ క్లిక్ చేయండి
* ఇదెక్కడి పిచ్చిరా రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు ఇక్కడ క్లిక్ చేయండి
* కంపెనీ అప్రూవల్ లేకుండానే PF విత్ డ్రా చేసుకోవచ్చు ప్రాసెస్ ఇదిగో ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies