Type Here to Get Search Results !

Sports Ad

యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఆపేశారు Another Important Decision Of The UP Government Is To Stop The Salaries Of Government Employees For The Month Of August

యూపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఆపేశారు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆస్థి వివరాలు సమర్పించని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని 2.45లక్షల మంది ఉద్యోగులకి ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి యూపీ సర్కార్ డెడ్ లైన్ విధించింది. అయితే ఆ తేదీని ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6లక్షల మంది గవర్నమెంట్ ఎప్లాయిస్ వారి ఆస్తుల వివరాలు ఆన్ లైన్ లో సబ్మిట్ చేశారు.

 సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 2,44,565 మంది ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు పడలేదని వివిధ ప్రభుత్వ విభాగాల రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా సెప్టెంబర్ 30లోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తమ ఆస్తుల వివరాలను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సమాచారాన్ని అప్‌లోడ్ చేశారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. కాగా ఐఏఎస్‌, ఐపీఎస్‌‌ల తరహాలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులు అందరూ ఆస్తుల వివరాలు తెలియపరచడాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

The Uttar Pradesh government has given a big shock to the state government employees who have not submitted their asset details. 2.45 lakh employees, whose property details have not been disclosed, have stopped their salaries for the month of August. The UP government has set a deadline of August 31 for employees to disclose their property details online. But that date has now been extended to September 30. The government took this tough decision as the details were not included within the deadline.

According to the reports of various government departments, 2,44,565 employees have not received their salaries for the month of August due to this decision taken by the CM Yogi Adityanath government. Meanwhile, the government has directed all state government employees to upload their property details on the official portal by September 30. Government reports say only 71 percent of employees have uploaded information.

మరిన్ని వార్తల కోసం.... 
* జుట్టు ఏపుగా పెరగాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
* వర్షాకాలం బత్తాయితో బోలెడు లాభాలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఘనంగా ఏకాంబరి రామలింగేశ్వర జాతర ఇక్కడ క్లిక్ చేయండి
* బాధ పడొద్దు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం ఇక్కడ క్లిక్ చేయండి
* దాల్చిన చెక్కతో షుగర్​ కంట్రోల్​ ఎలా వాడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
* కొబ్బరితో కోరినన్ని లాభాలు కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులు ఇవి ఇక్కడ క్లిక్ చేయండి
* వాతావరణ హెచ్చరికలు రాష్ట్రంలో మరో 2 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* రాత్రిళ్లు పిక్కలు పట్టేస్తున్నాయా అయితే ఇలా చేయండి క్షణాల్లో ఉపశమనం ఇక్కడ క్లిక్ చేయండి
* వరదలు ముంచెత్తడం బాధాకరం తెలుగు రాష్ట్రాలకు సిద్దు జొన్నలగడ్డ సాయం ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies