Type Here to Get Search Results !

Sports Ad

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా కూడా జైలుకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు The Supreme Court's Sensational Verdict Is To Jail Anyone Who Watches Child Pornography

చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా కూడా జైలుకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు


జాతీయ National News భారత్ ప్రతినిధి : చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సర్వోన్నత ధర్మాసనం సోమవారం ( సెప్టెంబర్ 23, 2024 ) తీర్పును వెల్లడించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది సుప్రీంకోర్టు.

 చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబందించిన సమాచారాన్ని వాడటం కూడా నేరంగా పరిగణించాలని పేర్కొంది. న్యాయస్థానాల్లో ఈ పదాన్ని కూడా వాడొద్దంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబందించిన ఫోటోలు, వీడియోలు చూడటం, డౌన్లోడ్ చేయటం నేరమని తెలిపింది సుప్రీంకోర్టు.

 దీని కారణంగా పెల్లలపై లైంగిక దాడులు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీ పట్ల చాలామంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపింది. ఇక నుండి చైల్డ్ పోర్నోగ్రఫీకి బదులుగా చైల్డ్ సెక్సువల్ అబ్యూసివ్ అండ్ ఎక్స్ ప్లాయిటేటివ్ మెటీరియల్ అన్న పదాన్ని వాడాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్డినెన్స్ను రూపొందించాలంటూ పార్లమెంటుకు సూచనలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

The Supreme Court has announced a sensational verdict on child pornography. The Supreme Court on Monday (September 23, 2024) announced its verdict on a petition filed challenging the Madras High Court's ruling that viewing child pornography is not a crime. The Madras High Court ruled that viewing child pornography is not a crime

 The use of information related to child pornography should also be considered a crime. The Supreme Court ordered not to use this word in the courts. According to the POCSO and IT Acts, viewing and downloading of photos and videos related to child pornography is a crime.

Due to this, there is an increased risk of sexual assaults on girls. It is said that many abuse child pornography. Henceforth, the term Child Sexually Abusive and Exploitative Material should be used instead of Child Pornography. 

మరిన్ని వార్తల కోసం....  
* గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు ఇక్కడ క్లిక్ చేయండి
* కేరళలో ఇంకా మంకీ ఫాక్స్ ఇన్పెక్షన్ ఉన్నట్లు అనుమానం ఇక్కడ క్లిక్ చేయండి
* తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ చంద్రబాబువి ఆధారాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన మహేష్ బాబు దంపతులు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies