Type Here to Get Search Results !

Sports Ad

గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు A Counterfeit Currency Factory Was Set Up In Gujarat

గుజరాత్ లో ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టారు

జాతీయ National News భారత్ ప్రతినిధి : అవసరం ఆవిష్కరణకు తల్లి లాంటిది అన్న నానుడి అందరికీ తెలిసిందే. గొప్ప గొప్ప ఆవిష్కరణల గురించి చెప్పాలంటే ఈ నానుడి వాడుతుంటాం. అయితే, గుజరాత్ లో ఒక దొంగల ముఠా చేసిన ఘనకార్యాన్ని చుస్తే ఈ నానుడి కచ్చితంగా గుర్తుకొస్తుంది. డబ్బు కోసం దొంగతనాలు చేయటం రిస్క్ అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా దొంగ నోట్ల ఫ్యాక్టరీనే పెట్టేసారు ముగ్గురు దొంగలు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 గుజరాత్ లోని సార్థనలో పెద్ద ఎత్తున దొంగనోట్లు చలామణి అవుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
 మొదట గార్మెంట్స్ షాపు పేరిట దొంగనోట్ల తయారీకి పాల్పడుతున్న భవేష్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నారు సూరత్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు. భవేష్ ను విచారించగా ముఠాలోని మిగతా ముగ్గురి వివరాలు వెల్లడించాడు భవేష్.

 తాను గత నెలరోజులుగా దొంగనోట్లు ముద్రిస్తున్నానని, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అమ్రేలికి చెందిన రాహుల్ చౌహన్, సాగర్, పవన్ బానోడ్ లు తనకు సహకరించినట్లు తెలిపాడు రాథోడ్. దొంగనోట్ల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి రూ. 1లక్ష విలువచేసే 100రూపాయల దొంగనోట్లు, ఒక కంప్యూటర్, స్కానర్, క్లౌడ్ ప్రింటర్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Everyone knows that necessity is the mother of invention. We use this name to talk about great inventions. However, if you look at the feat done by a band of robbers in Gujarat, this Nanudi will definitely be remembered. Stealing for money is risky, but

In Sarthana, Gujarat, the officials found out that there was a large-scale circulation of counterfeit notes and arrested three people. First, Bhavesh Rathore, who was involved in counterfeiting in the name of a garment shop, was arrested by the Surat Special Operation Group police. Bhavesh was interrogated by the other three members of the gang

 Rathod said that he has been printing counterfeit notes for the last few months and Rahul Chauhan, Sagar and Pawan Banod from Madhya Pradesh, Maharashtra and Amreli have helped him. The police arrested a gang of robbers and extorted Rs. 100 rupees worth of stolen notes, one computer, scanner, cloud printer seized.

మరిన్ని వార్తల కోసం....  
* కేరళలో ఇంకా మంకీ ఫాక్స్ ఇన్పెక్షన్ ఉన్నట్లు అనుమానం ఇక్కడ క్లిక్ చేయండి
* చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా కూడా జైలుకే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక్కడ క్లిక్ చేయండి
* తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ చంద్రబాబువి ఆధారాలు ఇక్కడ క్లిక్ చేయండి
* సీఎం రేవంత్ రెడ్డికి రూ.50 లక్షల చెక్కును అందజేసిన మహేష్ బాబు దంపతులు ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies