ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ TS eset notification on 14th of this month
Bharath NewsFebruary 10, 2024
0
ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : టీఎస్ ఈ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు పేర్కొంది.లేట్ ఫీజ్‌తో కలిపి ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకునేం దుకు అవకాశం కల్పిస్తున్న ట్లు తెలిపింది.ఏప్రిల్ 24 నుంచి 28 వరకు అప్లికేషన్లలో తప్పులు సరిచేసుకునేందుకు అవకా శం ఇచ్చింది. మే 6న టీఎస్ ఈ సెట్ పరీక్ష నిర్వహించను న్నట్లు ప్రకటన చేసింది.