మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ మారడం శుభపరిణామం Ex-minister Mahender Reddy's change of party is a good result
Bharath NewsFebruary 10, 2024
0
మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ మారడం శుభపరిణామం
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఈరోజు ఇందర్ చెడు గ్రామంలో మాజీ మంత్రి మహేందర్ పార్టీ మారడంతో శుభపరిణామం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్ తినిపించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి పోవడమే మంచిది అన్నారు ఇండర్చెడ్ గ్రామంలో హనుమాన్ దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు టెంకాయ పలుగొట్టారు స్వీట్ తినిపించుకున్నారు ఇట్టి కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి వెంకట్ రెడ్డి శేఖర్ సుభాష్ నర్సింలు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.