Type Here to Get Search Results !

Sports Ad

డీజే లతో శబ్ద కాలుష్యం... ప్రజల ఫిర్యాదుల మేరకు డీజేల అనుమతులు రద్దు Noise pollution with DJs...DJs' permits canceled as per public complaints


డీజే లతో శబ్ద కాలుష్యం... ప్రజల ఫిర్యాదుల మేరకు డీజేల అనుమతులు రద్దు

* ఇక డీజేలు మోగితే ... బాక్సులు 
* వాడితే కఠిన చర్యలే 
* పట్టణ సీఐ జి. సంతోష్ కుమార్ వెల్లడి 

తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శబ్ద కాలుష్యాన్ని రేకెత్తిస్తున్న డిజే సౌండ్ సిస్టం అనుమతులను పోలీసులు రద్దు చేసారు.నేడు  పట్టణంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో స్థానిక ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఆదేశాల మేరకు డిజే సౌండ్ సిస్టం యజమానులతో సమావేశం నిర్వహించారు. డిజే సౌండ్ సిస్టం పెట్టుకోవటానికి ఎలాంటి అనుమతి లేదని పెద్ద పెద్ద శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డీజేలను రద్దు చేయాలనీ ప్రజల అభ్యర్ధన మేరకు డిజే సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు.ఎవరైనా నిబంధనలు ఉల్లఘించి డిజే సౌండ్ సిస్టం పెట్టినట్లయితే  అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ జి. సంతోష్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం... 
* డీజే లతో శబ్ద కాలుష్యం... ప్రజల ఫిర్యాదుల మేరకు డీజేల అనుమతులు రద్దు ఇక్కడ క్లిక్ చేయండి
* జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! ఇక్కడ క్లిక్ చేయండి
* ఈ నెల 14న టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి
* మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ మారడం శుభపరిణామం ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ బడ్జెట్ 2.72 లక్షల కోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ రైతులకు ఆర్థిక శాఖ మంత్రి భట్టి శుభవార్త చెప్పారు. ఇక్కడ క్లిక్ చేయండి
* తెలుగు వారి కోహినూరు పీవీ నరసింహారావు ఇక్కడ క్లిక్ చేయండి

* గ్రూప్‌-4 ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies