Type Here to Get Search Results !

రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు Summer holidays for schools from tomorrow


 రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : వేసవి సెలవుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తో న్న విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఒక్కరోజు పాఠశాలలకు వెళ్తే.. బుధవారం ఆ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కా నున్నాయి.రాష్ట్రంలో ఏప్రిల్ 24 నుంచి వే సవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 2024- 25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12వ తేదీన పాఠశాలలు పు నః ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి వరకు మంగళవారం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేసి, తల్లిదండ్రుల తో సమావేశం నిర్వహించనున్నారు. రోజురోజుకూ పెరుగుతోన్న ఉష్ణోగ్రతల నేపథ్యం లో ప్రస్తుతం ్ల ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి.మార్చి 15 నుంచి ఒంటి పూ ట బడులు మొదలు కాగా, మంగళవారం తో ముగియనున్నాయి. ఏడాది పాటు పు స్తకాలు, పరీక్షలతోకుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో హాయిగా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. పెద్దలే ఆ వేడిని తట్టుకోలేకపోతున్నారు.. ఇక చిన్నారుల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. బుధవారం ఇంటర్ ఫలితాలు వెలువడనుండగా, ఈ నెల 30న టెన్త్ ఫలితాలు వెలువడనున్నాయి.

మరిన్ని వార్తల కోసం... 
* లోక్ సభ ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ ఇక్కడ క్లిక్ చేయండి 
* రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎన్నికలు పూర్తికాగానే. రైతు బీమా, పంట బీమా - మంత్రి తుమ్మల ఇక్కడ క్లిక్ చేయండి
*  పంట రుణాల వివరాలు ఇవ్వండి ఇక్కడ క్లిక్ చేయండి
* ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలలపై నిషేధం ఇక్కడ క్లిక్ చేయండి
* ఏపీ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఇక్కడ క్లిక్ చేయండి
* JEE మెయిన్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
*  మహిళపై అమానుషానికి పాల్పడిన సంగారెడ్డి యువకులు! ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ప్రజలకు చల్లని కబురు... మూడు రోజుల పటు వర్షాలు ఇక్కడ క్లిక్ చేయండి
* పెద్ద ప్రేగు ఆరోగ్యంగా ఉండడానికి ఉపకరించు ఆహారం…. ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies