Type Here to Get Search Results !

కొత్త రేషన్ కార్డులు మంజూరు Grant of new ration cards


 కొత్త రేషన్ కార్డులు మంజూరు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రేషన్ కార్డు లేక ప్రజలు చాల ఇబ్బందులు పడ్తున్నారు.ఈ విషయాన్ని గమనించిన తెలంగాణ  ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వచ్చే సోమవారం నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానున్నయి. ఇంతకు ముందు రేషన్ కార్డు లేని వారు ఇంకా పాత రేషన్ కార్డు ఉన్నవాళ్లు పేరు అడ్రస్ తప్పుగా ఉంటే సరిదిద్దుకోవచ్చు తెలిపారు.దరఖాస్తులు చేసుకోవడనికి మీ దగ్గర్లో ఉన్న మీ సేవ సెంటర్ కి వెళ్లి దరఖాస్తులు చేసుకోగలరని ప్రకటించారు.

మరిన్ని వార్తల కోసం... 
* కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఇంటర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు మరోసారి గడువు పొడిగింపు ఇక్కడ క్లిక్ చేయండి 
* టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies