Type Here to Get Search Results !

Sports Ad

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.10వేల జరిమానా Government Educator Fined Rs.10,000


 ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.10వేల జరిమానా

Basheerabad News బషీరాబాద్ భారత్ ప్రతినిధి : ఓ విద్యార్థి చేతికి కట్టుకున్న దారాన్ని తీసివేయాలని ఆదేశించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తాండూరు కోర్టులో న్యాయాధికారి రూ.10వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పినట్లు బషీరాబాద్ ఎస్ఐ రమేష్కుమార్ తెలిపారు. మండలంలోని మైల్వార్ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థికి తరగతి గదిలో చేతికి కట్టుకున్న దారాన్ని తీయాలని 2022 సంవత్సరంలో ఆదేశాలు జారీచేశారు. ఈ విషయం అప్పట్లో వివాదస్పదమైంది. ఈ క్రమంలో అప్పట్లో పోలీసు కేసు నమోదైంది. పూర్వాపరాలు విన్న న్యాయాధికారి సదరు ఉపాధ్యాయుడికి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

 Basheerabad SI Ramesh Kumar said that the Judge in Oven court forced a fine of Rs 10,000 on an administration educator who requested him to eliminate the string tied on the hand of an understudy. A string attached to the hand of an understudy in the study hall at Mylwar town government school in the mandal Orders have been given in the year 2022 to get it. This matter was dubious around then. In a specific order, a police case was enlisted around then. The SI uncovered that the Officer who heard the points of reference gave a decision forcing a fine on the instructor.

మరిన్ని వార్తల కోసం....
* రైతు బీమా దరఖాస్తుకు వేళాయె  ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం ఇక్కడ నొక్కండి
* హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్ ఇక్కడ నొక్కండి
* మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఇక్కడ నొక్కండి
* నేడు అబ్దుల్ కలాం 9వ వర్ధంతి ఇక్కడ నొక్కండి
* ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.10వేల జరిమానా ఇక్కడ నొక్కండి
* బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు రాచకొండ సిపీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies