Type Here to Get Search Results !

Sports Ad

బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు రాచకొండ సిపీ Prestigious Security Arrangements For Bonala Festival Rachakonda CP

బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు రాచకొండ సిపీ

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి హైదరాబాద్ లో రేపు ఎల్లుండి నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భం గా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కోరారు. ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాల ని,రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు శనివారం అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు.

 భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో వాహనాల నంబర్ ప్లేట్ల చెకింగ్, పత్రాల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో బాంబు తనిఖీ బృందాల ద్వారా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మత కల్లోలాలు రెచ్చగొట్టే పాత నేరస్తుల మీదనిఘా వేసి ఉంచాలని, వారు ఎటు వంటి నేరాలకు పాల్పడ కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 Police Magistrate Sudhir Babu has requested to make severe security courses of action on the event from Bonala celebration to be held in Hyderabad tomorrow. On Saturday, Rachakonda Chief Sudhir Babu guided the authorities to do their obligations with the participation of the public so no inappropriate occurrence happens. It is recommended that the specialists ought to be more ready in delicate regions and keep proficient work force set up.

 He said that one ought to be cautious during the game plan of occasions like mass festivals where lovers take part on a huge scale. Authorities have been coordinated to complete checking of vehicle number plates and archives in all conspicuous sanctuary premises. It is encouraged to do fundamental examinations by bomb assessment groups at vital spots. The authorities were coordinated to keep a vigil on the old crooks who impel mutual mobs and make a move to keep them from carrying out violations like Etu.

మరిన్ని వార్తల కోసం....
* రైతు బీమా దరఖాస్తుకు వేళాయె  ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం ఇక్కడ నొక్కండి
* హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్ ఇక్కడ నొక్కండి
* మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఇక్కడ నొక్కండి
* నేడు అబ్దుల్ కలాం 9వ వర్ధంతి ఇక్కడ నొక్కండి
* ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.10వేల జరిమానా ఇక్కడ నొక్కండి
* బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు రాచకొండ సిపీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies