హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగు తున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకత వకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు మద్యం దుకాణాలు మూసి వేయాలని నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండు గను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్నివైన్స్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని మద్యం షాపులు మూతపడనున్నాయి.
Bonala festivities are happening in Hyderabad with magnificence. Alcohol shops as a feature of preplanned measures to forestall any mobs and anomalies behind the scenes of Bonala celebration which is being commended with extraordinary magnificence, It was chosen to close. All over Hyderabad considering Mahankali bonala organic product mine. CP Kottakota Srinivas Reddy said that all wine shops including non-exclusive clubs, star inns and eateries will be shut. Thus, all alcohol shops will be shut for two days from 6 am on Sunday.