Type Here to Get Search Results !

Sports Ad

మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు Heavy Rains For Another Four Days


 మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి వర్షం హెచ్చరికలు జారీచేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

 ముఖ్యంగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాకు రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 5.76 సెం.మీ వర్షపాతం నమోదైంది.

 It has been pouring broadly in the state for seven days. Yet again in this foundation, the Meteorological Focal point of Hyderabad has given a downpour cautioning. It has been uncovered that there is plausible of downpour for an additional four days. Because of the low tension framed in the Straight of Bengal, it has been cautioned that there will be heavy rains across the state.

 Weighty to extremely weighty downpours are probably going to happen particularly in Nizamabad, Kamareddy, Adilabad, Nirmal, Asifabad and Medak. To this degree, a high alert has been given to the particular locale. Yellow alarm has been given for Hyderabad and a few different locale. Individuals are encouraged to be ready. The most elevated precipitation of 5.76 cm was kept in Chinthalamanepalli of Kumram Bhim Asifabad area as of now.

మరిన్ని వార్తల కోసం....
* రైతు బీమా దరఖాస్తుకు వేళాయె  ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం ఇక్కడ నొక్కండి
* హైదరాబాద్ లో రెండు రోజులు వైన్ షాపులు బంద్ ఇక్కడ నొక్కండి
* మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు ఇక్కడ నొక్కండి
* నేడు అబ్దుల్ కలాం 9వ వర్ధంతి ఇక్కడ నొక్కండి
* ప్రభుత్వ ఉపాధ్యాయుడికి రూ.10వేల జరిమానా ఇక్కడ నొక్కండి
* బోనాల పండుగకు ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు రాచకొండ సిపీ ఇక్కడ నొక్కండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies