Type Here to Get Search Results !

Sports Ad

ఫ్యామిలీతో సినిమాకెళ్లాలంటే రూ.10వేలు వదులుతోంది మల్టీప్లెక్స్ లపై కరణ్ జోహార్ ఫైర్ Karan Johar Fires On Multiplexes For Giving Up Rs. 10 Thousand To Go To A Movie With Family

ఫ్యామిలీతో సినిమాకెళ్లాలంటే రూ.10వేలు వదులుతోంది మల్టీప్లెక్స్ లపై కరణ్ జోహార్ ఫైర్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సినిమా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఒక కాలక్షేపం. చాలా మదికి సినిమా పిచ్చి వీకెండ్ ఎప్పుడొస్తుందా కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. వారం వారం థియేటర్ కి వెళ్లి సినిమాలు చూసేవారు చాలా మంది ఉంటారు. అయితే, ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.

 థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గటానికి ఓటీటీల ట్రెండ్ పెరగటం, సినిమా కథ, కథనాల్లో లో క్వాలిటీ తగ్గటం లాంటి కారణాలు పక్కన పెడితే టికెట్ ధరలు పెరగటం, మల్టీప్లెక్స్ లలో ఫుడ్ అండ్ బివేరేజెస్ పై దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోవడం ప్రధాన కారణమని చెప్పచ్చు. ఇదే అంశంపై బాలీవుడ్ ఫిలిం మేజర్ కరణ్ జోహార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ టికెట్ ధరలు, ఫుడ్ అండ్ బివరేజెస్ ధరల గురించి మాట్లాడుతూ సగటు ప్రేక్షకుడు తమ సినిమా ఔటింగ్లను ఏడాదికి రెండుసార్లకు తగ్గించారంటూ ఓ సర్వే గురించి ప్రస్తావించారు.

 నలుగురితో కూడిన ఫ్యామిలీ సినిమాకెళ్లాలంటే సగటు ఖర్చు రూ.10వేల వరకు అవుతుందని అన్నారు కరణ్. థియేటర్లో టికెట్ ధరలకంటే అధికంగా ఫుడ్ అండ్ బివరేజెస్ ధరలు ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. దీపావళి లాంటి పండుగల సమయంలో లేదా స్త్రీ2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రమే తప్ప సగటు ప్రేక్షకుడు థియేటర్ వైపు చూడటం లేదని అన్నారు కరణ్. సినిమా ఖర్చు భరించేంత స్తొమత సగటు ప్రేక్షకుడికి లేకపోవటమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు కరణ్.

Cinema is a pastime for all, whether young or old. Many people are waiting to see when the movie crazy weekend will come and enjoy the first day of the first show of the new movie. There are many people who go to the theater every week to watch movies. However, this number is gradually decreasing.

 Apart from reasons such as increase in the trend of OTTs, decrease in the quality of movie stories and articles, the main reasons for the decrease in the number of people going to theatres, it can be said that the increase in ticket prices and the uncontrolled exploitation of food and beverages in multiplexes are the main reasons. Bollywood film major Karan Johar made key comments on the same topic.

 Karan said that if a family of four goes to a movie, the average cost will be up to Rs.10 thousand. He said that the reason for this is that the prices of food and beverages are higher than the ticket prices in the theater. Except during festivals like Diwali or when blockbuster movies like Stree 2 are released, the average audience goes to the theatre.

మరిన్ని వార్తల కోసం....  
* ఇంగ్లాండ్‌ను నిలబెట్టిన బ్రూక్ తొలి సెంచరీతోనే రికార్డ్ ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్త ఫోన్ కొని ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేయండి
* నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ రూ.10లక్షలతో పారిపోయిన పనిమనిషి ఇక్కడ క్లిక్ చేయండి
* హర్షసాయిపై రేప్ కేసు నమోదు ఆ అమ్మాయికి నోటీసులు డబ్బుల కోసమే అంటున్న యూట్యూబర్ ఇక్కడ క్లిక్ చేయం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies