Type Here to Get Search Results !

Sports Ad

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ రూ.10లక్షలతో పారిపోయిన పనిమనిషి The Maid Escaped With Rs 10 Lakh Stolen From Actor Mohan Babu's House

నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ రూ.10లక్షలతో పారిపోయిన పనిమనిషి

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హ్యదరాబాద్ శివారులోని జల్ పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న నాయక్ చోరీకి పాల్పడ్డాడు. 10లక్షల రూపాయలతో పనిమనిషి పారిపోయినట్లు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుపతిలో పనిమనిషి నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు.

 ప్రస్తుతం మోహన్ బాబు, మంచు విష్ణులు స్వీయ నిర్మాణంలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో నటిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్లో 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా అయినా మంచు ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ అందుతుందేమో వేచి చూడాలి.

Actor Mohan Babu's house was robbed. Nayak, who was working at Mohan Babu's house in Jal Pally, a suburb of Hyderabad, was involved in the theft. Mohan Babu complained to the Rachakonda police that the maid ran away with 10 lakh rupees. It seems that this incident took place on Tuesday night. A case was registered with the complaint of Mohan Babu

 Currently, Mohan Babu and Manchu Vishnu are acting in the self-produced Kannappa movie which is being developed as the most prestigious project. In this movie, Vishnu is playing the lead role, along with rebel star Prabhas, many stars from Kollywood and Bollywood are playing guest roles.

మరిన్ని వార్తల కోసం....  
* ఇంగ్లాండ్‌ను నిలబెట్టిన బ్రూక్ తొలి సెంచరీతోనే రికార్డ్ ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్త ఫోన్ కొని ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేయండి
* ఫ్యామిలీతో సినిమాకెళ్లాలంటే రూ.10వేలు వదులుతోంది మల్టీప్లెక్స్ లపై కరణ్ జోహార్ ఫైర్ ఇక్కడ క్లిక్ చేయండి
* హర్షసాయిపై రేప్ కేసు నమోదు ఆ అమ్మాయికి నోటీసులు డబ్బుల కోసమే అంటున్న యూట్యూబర్ ఇక్కడ క్లిక్ చేయం

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies