Type Here to Get Search Results !

Sports Ad

హర్షసాయిపై రేప్ కేసు నమోదు ఆ అమ్మాయికి నోటీసులు డబ్బుల కోసమే అంటున్న యూట్యూబర్ Rape Case Registered Against Harshasai Is A YouTuber Who Says That Notices To The Girl Are For Money

హర్షసాయిపై రేప్ కేసు నమోదు 

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : యూట్యూబర్ హర్షసాయిపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 2 కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నాడని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కంప్లయింట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కంప్లయింట్ ఆధారంగా యూట్యూబర్ హర్షసాయిపై 328, 376 (2) 354 , 376N సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు.

 కంప్లయింట్ కు సంబంధించి ఆధారాలు సమర్పించాలంటూ యువతికి కూడా నోటీసులు పంపించారు. తనపై నమోదు అయిన కేసులపై స్పందించాడు హర్షసాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు డబ్బుల కోసమే నాపై ఆరోపణలు చేస్తున్నారు నిజాలు త్వరలో బయటకు వస్తాయి నా అడ్వకేట్ త్వరలో మీ ముందుకు వస్తారు అంటూ సోషల్ మీడియా ద్వారా తన వెర్షన్ వినిపించాడు.

 హర్షసాయితో గతంలో ఆ యువతి కలిసి షో చేసిన వీడియోలు, హర్షసాయి, ఆ యువతి మాట్లాడుకున్న ఆడియోలు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో హర్షసాయి గురించి ఆ యువతి చేసిన మంచి మంచి కామెంట్లను హర్షసాయి అనుచరులు పోస్టులు చేస్తున్నారు. 

Narsing police have registered a case of sexual harassment against YouTuber Harshasai. It is known that a former Bigg Boss contestant has complained that he was tricked into believing that he would get married and took money of 2 crore rupees. Based on this complaint, sections 328, 376 (2) 354, 376N have been booked against YouTuber Harshasai.

 A notice was also sent to the young woman asking her to submit evidence regarding the complaint. Harshasai responded to the cases registered against him. He gave his version through social media saying that I have done no wrong and they are accusing me only for money. The truth will come out soon. My advocate will come before you soon.

 The videos of the young lady's previous show with Harshasai, the audios of the conversation between Harshasai and the young lady have been leaked. It is doing rounds on social media. Harshasai's followers have been posting good comments about Harshasai in the past.

మరిన్ని వార్తల కోసం....  
* ఇంగ్లాండ్‌ను నిలబెట్టిన బ్రూక్ తొలి సెంచరీతోనే రికార్డ్ ఇక్కడ క్లిక్ చేయండి
* కొత్త ఫోన్ కొని ఫ్రెండ్స్ చేతిలో చనిపోయాడు ఎందుకంటే ఇక్కడ క్లిక్ చేయండి
* నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ రూ.10లక్షలతో పారిపోయిన పనిమనిషి ఇక్కడ క్లిక్ చేయండి
* ఫ్యామిలీతో సినిమాకెళ్లాలంటే రూ.10వేలు వదులుతోంది మల్టీప్లెక్స్ లపై కరణ్ జోహార్ ఫైర్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies