మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా చల్లటి నీళ్లు మంచివా
ఆరోగ్యం Health News భారత్ ప్రతినిధి : గర్భవతులు ఈ వేడినీళ్ల స్నానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మామూలు రోజుల్లో చేసినట్లు ఆ టైమ్ లో కూడా మసులుతున్న నీళ్లతో స్నానం చేయాలనుకుంటే పొరపాటు అయితే వేడివేడి నీళ్లతో స్నానం చేయుచ్చా గోరు వెచ్చని నీళ్లతోనే చేయాలా కేవలం చల్లటి నీళ్లతోనే చేయాలా అనే విషయంలో చాలామం దికి అనేక సందేహాలు, అనుమానాలు ఉంటాయి వాటన్నింటికీ చెక్ పెట్టాలంటే దాని గురించి తెలుసుకోవాల్సిందే.
ఆఫీసులో లేదా బయట రోజంతా పని చేసి అలసిపోతారు.
రాత్రయ్యేసరికి ఒళ్లంతా నొప్పులతో ఇంటికి డీలా పడుతూ వస్తారు. అలాంటప్పుడు ఎంతరాతైనా సరే, కాసిన్ని వేడినీళ్లతో స్నానం చేస్తే బాగుంటుందని, వేడినీళ్లస్నానం చేస్తారు. అప్పుడు హాయిగా నిద్రపడుతుంది. అలాగే ఇంకొందరు అలసటగా ఉన్నా లేకున్నా రోజూ వేడినీళ్ల స్నానం చేసి ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ ఫార్ములా అందరికీ వర్తించదు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్లు చన్నీళ్లతోనే స్నానం చేయాలంటున్నారు వైద్య నిపుణులు.
అసలు నిజం ఏమిటి..
పాతకలం నుంచి పెద్దలు చెప్పే మాట ఒక్కటే. ఆరోగ్యంగా ప్రసవం కావాలంటే వేడి నీళ్ల స్నానానికి దూరంగా ఉండాలి, అయితే అది పూర్తిగా నిజం కాదంటున్నారు నిపుణులు. వేడి నీళ్ల స్నానం చేయవచ్చు. కాని మరీ ఒళ్లు కాలేంత కాకుండా గోరువెచ్చని నీళ్లను వాడాలి. అలా కాకుండా ఒళ్లు కాలే నీళ్లతో చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
వేడి నీళ్లతో సమస్యలు...
మసులుతున్న నీళ్లతో స్నానం చేసినప్పుడు గర్భిణులకు బీపీ పడిపోతుంది. దాంతో బిడ్డలకు ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సరిగా అందవు. ఆ సమస్య తీవ్రమైనప్పుడు అవార్డన్ అయ్యే అవకా శాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి ట్రైమిస్టర్లో వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల పిల్లల్లో స్పైన బిఫిడా అనే నరాల సంబంధిత లోపాలు రావొచ్చని ఎన్నో స్టడీస్ చెప్పాయి.
Pregnant women should be careful about this hot water bath. If you want to take a bath with boiling water as you do on normal days, it is a mistake, but many people have many doubts and suspicions about whether you can take a bath with hot water or only with warm water or only with cold water. Tired of working all day in the office or outside.
At night, they all come home in pain. In that case, no matter how much it is written, it is better to take a bath with hot water, and they take a hot water bath. Then sleep comfortably. Also some people take a hot water bath every day and stay healthy whether they are tired or not. But this formula does not apply to everyone. Medical experts say that especially pregnant women should bathe with tears.





