Type Here to Get Search Results !

Sports Ad

మంగళ్ హాట్ ఠాణాలో గణేశ్ విగ్రహాల ధ్వంసం Destruction Of Ganesh Idols In Mangal Hot Thana

 మంగళ్ హాట్ ఠాణాలో గణేశ్ విగ్రహాల ధ్వంసం

జాతీయ National News భారత్ ప్రతినిధి : మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేశ్ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తి  ధ్వంసం చేశాడు. సీతారాంబాగ్  బాలాజీ స్కూల్ వద్ద పవన్ సింగ్ కొంతకాలంగా గణేశ్ విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఈ నెల 26న ఉదయం గుర్తుతెలియని వ్యక్తి తయారీ కేంద్రంలోకి చొరబడి దాదాపు10 విగ్రహాలను ధ్వంసం చేసి పారిపోయాడు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదుతో మంగళ్ హాట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Ganesh idols vandalized by unidentified person in Mangalhat police station area. Pawan Singh has been making Ganesha idols for some time at Balaji School in Sitarambagh. On the morning of 26th of this month, an unidentified person broke into the manufacturing facility, destroyed around 10 idols and ran away. To this extent, a mangal hot case has been registered with the complaint of the victim and investigation is underway.

మరిన్ని వార్తల కోసం.... 
* మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు ఇక్కడ క్లిక్ చేయండి
* వాల్నట్స్ నానబెట్టి తినాలా డైరెక్ట్ గా తినకూడదా ఇక్కడ క్లిక్ చేయండి
* రేపో ఎల్లుండో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ నిషేధానికి కారణాలు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి
* సెప్టెంబరులో భారీగా సెలవులు విద్యార్థులకు ఉద్యోగులకి కూడా ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా చల్లటి నీళ్లు మంచివా ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ బాస్ కంటెస్టెంట్లకు విజేతలకు రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఇస్తారు ఇక్కడ క్లిక్ చేయండి
* 10 ఏళ్లుగా సిగరెట్లు తాగుతున్నారా అర్జంట్‎గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలు బ్రేక్​ ఫాస్ట్​ తినడానికి మారం చేస్తున్నారా అయితే ఇవి ట్రై చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్ అందుబాటులోకి యాప్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies