Type Here to Get Search Results !

Sports Ad

మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు Minors Should Not Drive

మైనర్లు​ డ్రైవింగ్ చేయొద్దు

జాతీయ National News భారత్ ప్రతినిధి : ట్రాఫిక్ రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లు రోడ్లపై వాహనాలు డ్రైవింగ్ చేయొద్దని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు స్టూడెంట్స్​కు సూచించారు. ఖమ్మం నగరంలో మైనర్ డ్రైవింగ్ లపై ట్రాఫిక్​ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం నగరంలోని హార్వెస్ట్​ స్కూల్​ స్టూడెంట్స్​కు ట్రాఫిక్ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలపై అవగాహన కల్పించారు.

 ట్రాఫిక్  ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు అధిక సంఖ్యలో పట్టుబడుతున్నట్లు చెప్పారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు, ఆర్ఐ సాంబశివరావు, ఎస్సైలు ఉన్నారు.

Traffic ACP Srinivasulu advised the students that minors who do not know traffic road rules should not drive vehicles on the roads. Traffic police has paid special attention to minor driving in Khammam city. In this order, the students of Harvest School in the city were made aware of traffic rules and motor vehicle laws on Thursday under the guidance of the traffic police.

 Traffic ACP said that the traffic police is conducting extensive inspections in view of the recent increase in the number of road accidents. It is said that rash driving and minor drivers are being caught in high numbers. He said that henceforth the vehicles of minors who are driving will be seized and their parents will be produced in the court. Traffic CI Mohan Babu, RI Sambasivarao, SSI were present in this program.

మరిన్ని వార్తల కోసం.... 
*  మంగళ్ హాట్ ఠాణాలో గణేశ్ విగ్రహాల ధ్వంసం ఇక్కడ క్లిక్ చేయండి
* వాల్నట్స్ నానబెట్టి తినాలా డైరెక్ట్ గా తినకూడదా ఇక్కడ క్లిక్ చేయండి
* రేపో ఎల్లుండో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ నిషేధానికి కారణాలు ఇవే ఇక్కడ క్లిక్ చేయండి
* సెప్టెంబరులో భారీగా సెలవులు విద్యార్థులకు ఉద్యోగులకి కూడా ఇక్కడ క్లిక్ చేయండి
* మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా చల్లటి నీళ్లు మంచివా ఇక్కడ క్లిక్ చేయండి
* బిగ్ బాస్ కంటెస్టెంట్లకు విజేతలకు రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఇస్తారు ఇక్కడ క్లిక్ చేయండి
* 10 ఏళ్లుగా సిగరెట్లు తాగుతున్నారా అర్జంట్‎గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి ఇక్కడ క్లిక్ చేయండి
* పిల్లలు బ్రేక్​ ఫాస్ట్​ తినడానికి మారం చేస్తున్నారా అయితే ఇవి ట్రై చేయండి ఇక్కడ క్లిక్ చేయండి
* రుణమాఫీ కాని రైతులకు గుడ్‌న్యూస్ అందుబాటులోకి యాప్ ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies