Type Here to Get Search Results !

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ Warangal-Nalgonda-Khammam Graduate MLC Election Schedule Released

 వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలి తాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక ల్లో...పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో..ఖమ్మం-వరంగల్-నల్గొండ MLC స్థానా నికి ఎన్నిక అనివార్యమైం ది. దీంతో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఈసీ తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది.

మరిన్ని వార్తల కోసం... 
 * కాంగ్రెస్ పార్టీలోకి ఎడవల్లి కృష్ణ ఇక్కడ క్లిక్ చేయండి 
 * నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ఇక్కడ క్లిక్ చేయండి
 * నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2025 విడుదల.. ఇక్కడ క్లిక్ చేయండి
 * భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం ఇక్కడ క్లిక్ చేయండి
 * వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * 13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా? ఇక్కడ క్లిక్ చేయండి
 * ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies