Type Here to Get Search Results !

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం A new life for a Pakistani girl with the heart of an Indian

 భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం

చెన్నై Chennai News భారత్ ప్రతినిధి : భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం కలిగింది. మానవత్వం సరిహద్దులు దాటింది. ఓ భారతీయుడి గుండె పాకిస్థాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాక్ చెందిన రశన్ (19) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయమార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశమున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు అవయవదానం చేసిన భారతీయుడి గుండెను ఆ యువతికి విజయవంతంగా అమర్చారు.

మరిన్ని వార్తల కోసం... 
 * కాంగ్రెస్ పార్టీలోకి ఎడవల్లి కృష్ణ ఇక్కడ క్లిక్ చేయండి 
 * నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ఇక్కడ క్లిక్ చేయండి
 * నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2025 విడుదల.. ఇక్కడ క్లిక్ చేయండి
 * భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం ఇక్కడ క్లిక్ చేయండి
 * వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * 13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా? ఇక్కడ క్లిక్ చేయండి
 * ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్ ఇక్కడ క్లిక్ చేయండి

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies