Type Here to Get Search Results !

ఇంటర్ ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య Student commits suicide for failing inter


 ఇంటర్ ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య

మంచిర్యాల Manciryala News భారత్ ప్రతినిధి : ఈరోజు ఉదయం ప్రకటిం చిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.మంచిర్యాల జిల్లా కేంద్రం లోని దోరగారిపల్లేలో ఇంటర్ విద్యార్థిని ఈరోజు ఆత్మహ త్యకు పాల్పడింది.ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజశ్విని తాజాగా విడుదలైన ఇంట ర్మీడియట్ ఫలితాల్లో ఫెయి ల్ కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది.దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకు న్నాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం తేజశ్విని మృత దేహాన్ని మంచిర్యాల ప్రభు  త్వా స్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తల కోసం... 
* గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి కొనసాగనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* రేపే JEE తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies