Type Here to Get Search Results !

గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి Gun misfire.. DSP killed

 గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి

భద్రాద్రి కొత్తగూడెం Bhadradri Kothagudem News భారత్ ప్రతినిధి :  ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ శేషగిరిరావు మృతిచెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81వ బెటాలియన్‌లో చోటు చేసుకుంది. సమీపంలోని అడవిలో కూంబింగ్‌కు శేషగిరిరావు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు కిందపడిపోయారు. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న ఏకే 47 తుపాకీ పేలి ఛాతీ కింది భాగంగాలో తూటా దిగింది. అపస్మారక స్థితికి చేరుకున్న శేషగిరిని మిగిలిన జవాన్లు బేస్‌ క్యాంప్‌ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 73 కి.మీ దూరంలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతిచెందారు. శేషగిరి ఏపీలోని అనంతపురం జిల్లా వాసిగా తెలిసింది.

మరిన్ని వార్తల కోసం... 
* గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి కొనసాగనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* రేపే JEE తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..ఇక్కడ క్లిక్ చేయండి 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies