Type Here to Get Search Results !

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న Tinmar Mallanna as Congress MLC candidate

 కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

నల్గొండ Nalgonda News భారత్ ప్రతినిధి : నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానానికి తుది ఓటరు జాబితాను వెలువరించగా..మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న ఇక్కడ క్లిక్ చేయండి 
* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఇక్కడ క్లిక్ చేయండి
* మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేటితో నామినేషన్ గడువు ముగింపు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies